కౌసర్ బీ తరుపున, హ్యాపీ ఉమన్స్ డే!!

కౌసర్ బీ తరుపున, హ్యాపీ ఉమన్స్ డే!!
============================
కౌసర్ బీ- ఓ సాధారణ మహిళ,భర్తతోపాటు హైదరాబాద్ విహార యాత్రకు వచ్చి ఇంటికి వెల్తుంటే, గుజరాత్ పోలీసోల్లు బస్ లోనుండీ ఎత్తుకెల్లి,రేప్ చేసి(Yet to be proved in court. But, its proved that she was kept for 3 days, in the form house of a leader, after the death of shohrabuddin ) చంపేశారు. ఆమె డెడ్ బాడీ కూడా ఇప్పటి వరకూ దొరకలేదు. పోలీసులంటే హోం గార్డులో, బీటు కానిస్టేబుల్లో కాదు. గుజరాత్ లో అత్యున్నత స్థాయి ఐ.పి.యస్ ఆఫీసర్లు.

ఆమెనే ఎందుకు?
ఆమె భర్త షోహ్రాబుద్దీన్. రౌడీ,ఎక్స్టార్షనిస్ట్. అంటే, జనాల్ని చంపుతానని బెదిరించి డబ్బులు వసులు చేసేవాడు. గుజరాత్ పోలీసులు ఇతన్ని బస్సులో నుండీ ఎత్తుకెల్లి చంపేసి, మోడీని చంపడానికి వెల్తున్నప్పుడు, తాము అడ్డగించి, సినిమా హీరోల్లా చంపేశామని పేపర్లకు ఫోజులిచ్చారు. అనంతరం మోడీతో ఫోటోలు దిగి, ప్రమోషన్లు పట్టారు.

అనంతరం, సోహ్రాబుద్దీన్ అన్న హైకోర్టులో కోర్టులో అప్పీలు చేసుకుంటే, ఈ బస్సు బాగోతం, కౌసర్ బీ హత్య, మొత్తం బయట పడింది. ( ఈ రకంగా ముస్లిం యువకుల్ని ఎత్తుకెల్లి చంపేసి, మోడిని వీల్లు చంపబోతే, తాము వీరిని ఎంకౌంటర్ చేసామని పోలీసులు చెప్పడం, దాన్ని మీడీయా యధాతధంగా మొదటిపేజీల్లో కథలు,కథలుగా రాయడం, ఇది అప్పట్లో రొటీన్ తంతు.) మోడీకి యాంటీ-ముస్లిం, ప్రో-హిందు ఇమేజీ కట్టబెట్టడానికి ఇవన్నీ పధకం ప్రకారం జరిగాయి. ఇలాంటి ప్రాపగాండా అంతా తలకెక్కబట్టే, బత్తాయి గాల్లకు మోడీ పేరు వినగానే శీఘ్ర స్కలనం అవుతుంది.

సరే సోహ్రాబుద్దీన్ నే ఎందుకు..?
ఇతను స్మాల్ టైం క్రిమినల్. చిన్న,చిన్న నేరాల్లో కొన్ని సార్లు జైల్ కెల్లి వచ్చాడు. అలా పోలీసులతో,రాజకీయనాయకులతో,నేరస్తులతో పరిచయాలు ఏర్పడ్డాయి. గుజరాత్లోని కొందరు పెద్దలు ఇతని ‘సేవల్ని’ తమకు కావలసిన విధంగా వాడుకున్నారు.

ఇక్కడ సీన్ కట్ చేద్దాం.

హరేన్ పాండ్యా. ఒకప్పటి గుజరాత్ హోం మంత్రి. మోడీ గుజరాత్లో ఎదుగుతున్న క్రమంలో అతనికి BJPలోని కాంపిటీటర్. గుజరాత్లో ముస్లింల హత్యలు, మానభంగాల వెనుక మోడీ హస్తం ఉందనీ, దానికి తనదగ్గర సాక్షాధారాలు ఉన్నాయనీ , అవి విచారణా సంఘానికి ఇస్తాననీ చెప్పాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు, మార్నింగ్ వాక్ చేస్తుంటే, ఎవరో కాల్చి చంపేశారు. వీల్లే చంపారని -హైదరాబాద్ పాతబస్తీ నుండీ ఓ పది మంది కుర్రాల్లని ఎత్తుకెల్లి, కేసును సాల్వ్ చేశామని ప్రకటించేశారు. కింది కోర్టులో చక,చకా విచారణలు పూర్తై, వీరికి యావజ్జీవ కారాగార శిక్షలు విధించింది. హైకోర్టులో అప్లై చేసుకుంటే, ఏడేల్ల తర్వాత హైకోర్టు వీరందరూ అమాయకులనీ, నిర్దోషులనీ తీర్పుచెప్పింది. అప్పటికే వీరందరూ ఏడేల్లు గుజరాత్ జైల్లలో గడిపారు.

ఇంతకూ హరేన్ పాండ్యను ఎందుకు చంపారు, ఎవరి కోసం చంపారు? కామన్ సెన్స్ అనేది ఉన్నోల్లకెవరికైనా ఈపాటికి అర్థమయ్యే ఉంటుంది. అర్థం కానోల్లు, ఇది చదవడం ఆపేసి బత్తాయి రసం తాగి రాండి.

తులసీరాం ప్రజాపతి :
ఇతను సోహ్రాబుద్దీన్ ఫ్రెండు, అసిస్టెంటు. అతను చేసే నేరాల్లో సహాయం చేస్తుంటాడు. కౌసర్ బీ, సోహ్రా బుద్దీన్ ల హైదరాబాద్ బస్సు టికెట్లు బుక్ చేసింది ఇతనే. సో, వీల్లిద్దర్నీ పోలీసులు ఎప్పుడు, ఎలా ఎత్తుకెల్లారు, ఏం చేశారు.. ఇవన్నీ తెలిసిన ఏకైక వ్యక్తి. ఇదీ కాక, అంతకు ముందు , సోహ్రాబుద్దీన్ ఏమేం చేశాడో కూడా ఇతనికి తెలుసు. ఇన్ని తెలిసినోడు గుజరాత్లో ప్రాణాల్తో ఉండగలుగుతాడా? లేదు. కాబట్టి ఇతన్ని కూడా గుజరాత్ పోలీసులు ఎత్తుకెల్లి, పడుకోబెట్టారు. మల్లీ సేం స్టోరీ – మోడీ, ప్రాణాలకు ముప్పు, ఎంకౌంటర్, ప్రమోషన్.

ఇలాంటి గుజరాత్ పోలీసుల క్రైం స్టోరీలు 2002 తర్వాత కోకొల్లలు. హైకోర్టు, సుప్రీం కోర్టుల విచారణల వల్ల, సుమారు 10 మందిపైనే గుజరాత్ క్యాడర్ IPS ఆఫీసర్లు సస్పెండ్ అయి జైలుకెల్లారు. అఫ్కోర్స్.. మరీ కంగారేం లేదులెండి , అచ్చే దిన్ వచ్చింతరాత, వారందరూ ఒక్కొక్కరూ క్లీన్ చిట్ సంపాదించి మళ్ళీ చక్కగా విధుల్లో జాయిన్ అయిపోయారు.

సోహ్రాబుద్దీన్ అన్న గుజరాత్ హైకోర్టులో వేసిన పిటీషన్ ఫలితంగా, గీతా జోహ్రీ అనే IPS Officer నిజాయితీగా పని చేసి, ఓ సమగ్ర రిపోర్ట్ తయారు చేసింది. దాని ఆధారంగా అమిత్ షా జైలు కెళ్ళాడు. తర్వాత బెయిల్పై బయటికొచ్చాడు. గుజరాత్లో ఆ కేసును నీరుగారుస్తారని, దానిని బాంబే హైకోర్టుకు మార్చారు. అక్కడ జడ్జి – Mr.లోయా. “ఇగో, ఈ వందకోట్లు తీస్కో, ఈ కాగితంలో ఉన్న తీర్పు రాసివ్వు, డబ్బులు సరిపోవనుకుంటే నన్ను అడుగు”-, అని ,అప్పటి బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లోయా గారితో బేరం పెట్టాడట. లోయా గారు దానికి ససేమిరా అన్నారు. ఆ కాగితాన్ని లోయా, తనకు సన్నిహితులైన మరో ముగ్గురు ఇతర జడ్జిలకు చూపించారు. కొన్ని రోజుల తర్వాత, లోయా గారు పోయారు. ఆ ఆ కాగితాన్ని చూసిన ముగ్గురు జడ్జిల్లో ఇద్దరు పోయారు. మూడో ఆయన జస్ట్.. కొంచెంలో బతికిపోయారు.

అదీ సంగతి.

ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే – ఇది ముగ్గురి ప్రత్యక్ష హత్యలకు సంబంధించిన అంశం.( పరోక్షంగా పైన పేర్కొన్న చాలా మంది చావులకు సంబంధించింది)

1.సోహ్రా బుద్దీన్.
2.కౌసర్ బీ.
3. తులసీరాం ప్రజాపతి

కానీ, మీడియా దీనిని కేవలం సోహ్రాబుద్దీన్ ఫేక్ ఎంకౌంటర్ gaane, ప్రెజెంట్ చేస్తుంది. మోడీ-బీజేపీలకు కావలసింది అదే. ఎందుకంటే, సోహ్రాబుద్దీన్ ఓ ముస్లిం కాబట్టీ, అంటే ఆటొమ్యాటిక్ గా పాకిస్తాన్ మద్దతుదారుడూ,తీవ్రవాదీ కాబట్టి, అతన్ని ఎంకౌంటర్ చేసినా, ఇంకేం చేసినా అదేమంత పెద్ద నేరం కాదన్నట్లు BJP, దాని ప్రతినిధులు,మద్దతుదారులూ మాట్లాడుతుంటారు.

అతను ఎక్సార్షనిస్ట్ కాబట్టి, అతని ఎన్ కౌంటర్ పెద్ద విషయం కాదనుకున్నా, తులసిరాం ప్రజాపతి కూడా నేరస్తుడే కాబట్టి, అతని హత్య కూడా పెద్ద విషయం కాదనుకున్నా, కౌసర్ బీ హత్యను వీరు ఎలా డిఫెండ్ చేసుకుంటారు? కానీ, మీడియా మాత్రం, కౌసర్ బీ గురించి అస్సలు రాయదు. అలాంటి క్యారెక్టర్ ఒకటి లేదన్నట్లే నటిస్తుంటుంది.

ఇలాంటి కౌసర్ బీలు, ఇంకెందరున్నారో!!

Leave a Reply

Your email address will not be published.