రేపటిని సూచిస్తున్న, నేటి వార్తలు!!

గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలు,భారతదేశ భవిష్యత్తు ఎలాఉండబోతుందో సూచిస్తున్నాయి.

1. జైశ్రీరాం,హల్లేలూయా,అల్లాహుక్బర్ -ఇవి భక్తులు తమ,తమ దేవుల్లనుభక్తితో,పారవశ్యంతో  స్తుతించడానికివాడే నినాదాలు. కానీ, ఇటీవల కొందరికిముస్లింలను చూసినప్పుడల్లా  పూనకంవచ్చి ‘జై శ్రీరాం’  అని నినాదాలుచేస్తున్నారు. ఇది ఎక్కడో మారు మూలప్రదేశంలోనో, చాటు-మాటుగానో జరిగిందికాదు. సాక్షాత్తూ భారతదేశపార్లమెంటులో జరిగింది.
Continue reading “రేపటిని సూచిస్తున్న, నేటి వార్తలు!!”

మెటా-ఫిజీషియన్లు మెచ్చిన మతం!!

మెటా-ఫిజీషియన్లు మెచ్చిన మతం!!

ఫిజీషియన్ – ఈ పదానికి అర్థం చాలా మందికి తెలుసు – డాక్టర్/వైద్యుడు అని.
మెటా-ఫిజీషియన్ అని – మరో పదం ఉంది. దీని గురించి చాలా మందికి తెలీదు.

క్రీస్తు పూర్వం మూడవ శతాబ్ధంలో జీవించిన గ్రీకు మేధావి అరిస్టాటిల్, మానవ జీవితానికి, సృష్టికి సంబంధించి కొన్ని వందల పుస్తకాలు రాశాడు. వాటిని ఓ అరలో పేర్చే క్రమంలో, భౌతిక అంశాల్ని గురించి రాసిన పుస్తకాల్ని – ఫిజిక్స్ అనే అరలోనూ, భౌతికేతర అంశాల్ని – మెటా ఫిజిక్స్ అనే అరలోనూ పేర్చడంతో – ‘మెటా ఫిజిక్స్ అనే పదం అక్కడినుండీ మొదలైంది.

Continue reading “మెటా-ఫిజీషియన్లు మెచ్చిన మతం!!”

ప్రవక్త నడిచిన నేల!!

ప్రవక్త నడిచిన నేల!!

Some facts are more stranger than fiction – అని ఓ ఫ్రెంచ్ కొటేషన్ ఉంది.

ఈ పోస్ట్ చదివాక, ఇదంతా నిజమేనా అని ఎవరైనా ఆశ్చర్యపోతే, వారికి దీనిని గుర్తుచేయడం మినహా చేయగలిగిందేమీ లేదు.

2016 -అక్టోబర్ నెల.

Continue reading “ప్రవక్త నడిచిన నేల!!”