ఒక మగాడుండేవాడు.. చివరికి అతన్ని కూడా..

ఆండ్ర్యూ టేట్- అతనో కిక్ బాక్సింగ్ ఛాంపియన్. 19 మ్యాచుల్లో 17 గెలిచాడు. పుట్టింది ఇంగ్లండ్ లో. పెరిగింది యూరప్-అమెరికాల్లో. బాక్సింగ్ రిటైర్మెంట్ తర్వాత అనేక బిజినెస్లు స్టార్ట్ చేశాడు. ఆన్లైన్ ఇన్‌ఫ్లూయెన్సర్ గా అనేక బ్రాండ్ లకు మార్కెటింగ్ చేసేవాడు. నెలసరి సంపాదన 40కోట్లపైనే. క్రిప్టో కరెన్సీలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేశాడు. మొత్తం సంపద రెండున్నరవేల కోట్ల రూపాయలు.

Continue reading “ఒక మగాడుండేవాడు.. చివరికి అతన్ని కూడా..”

బాయిలింగ్ ఫ్రాగ్ సిండ్రోమ్

సైకాలజీని పాఠ్యాంశంగా చదివే వారికి “బాయిలింగ్ ఫ్రాగ్ సిండ్రోమ్” – గురించి తెలిసే ఉంటుంది.
ఓ గిన్నె లో నీటిని బాగా వేడిచేసి, ఆ నీటిలో ఓ కప్పను, వేస్తే అది వెంటనే బయటికి దూకేసి తన ప్రాణాలను కాపాడుకుంటుంది.అదే కప్పను ఓ చల్లటి నీరున్న గిన్నెలో వేసి, ఆ గిన్నె కింద చిన్నగా మంటపెట్టి, నీటి ఉష్ణోగ్రత మెల్ల,మెల్లగా పెంచుకుంటూపోతే…

Continue reading “బాయిలింగ్ ఫ్రాగ్ సిండ్రోమ్”

రాబోయే తరాలకు పొంచి ఉన్న మా(ఫి)యా ముప్పు

ఆడోల్లు-మొగోల్లు అని రెండుకేటగిరీలు మాత్రమే ఉంటాయని మనకు చిన్నప్పటినుండీ తెలుసు.

ఇవి కాక కొందరు ‘తేడా’ గా ఉంటారనీ, పుట్టుకతోనే కొన్ని ఉండాల్సినవి ఉండవని, అంగవైకల్యం లాగానే అదీ ఓ వైకల్యం అనీ కొంచెం పెద్దయ్యాక తెలుస్తుంది. అంగవైకల్యం ఉన్నోల్లను తక్కువగా చూడటం, వారిని కించపరిచేలా మాట్లాడటం తప్పు అనే స్పృహ వచ్చాక, ఈ తేడా వ్యక్తుల్ని కూడా కించపరచకూడదని, అదో సంస్కారానికి సంబంధించిన విషయమనీ అర్థమవుతుంది.

Continue reading “రాబోయే తరాలకు పొంచి ఉన్న మా(ఫి)యా ముప్పు”