బెంగులూరు – ఫేస్ బుక్ పోస్ట్ వివాదం

నాలాంటి ఓ ముస్లిం, ప్రవక్తను కీర్తిస్తూ నాలుగు వ్యాసాలు రాయగానే ప్రవక్త గౌరవం పెరగిపోయిందనుకోవడం ఎంత హాస్యాస్పదమో, ఓ ముస్లిమేతరుడు ప్రవక్తను దూషిస్తూ/విమర్శిస్తూ ఏదో రాయగానే ఆయన గౌరవానికి భంగం కలుగుతుందనుకోవడం కూడా అంతే హాస్యాస్పదం. దేవదూత నుండీ సందేశం రావడం.. అనేవిషయాన్ని పక్కన పెట్టి,

Continue reading “బెంగులూరు – ఫేస్ బుక్ పోస్ట్ వివాదం”