సహీ ముస్లిం, 20 వ పుస్తకంలో, హదీస్ నంబర్ – 4688 లో ఈ విషయం నమోదు చేయబడి ఉంది.
ప్రవక్త(స) అనుచరులలో ఒకరైన అబూహురైరా గారు ప్రవక్త(స) నుండీ ఈ విషయం విన్నట్లుగా బలమైన ఆధారాలతో రికార్డ్ చేయబడింది.
అంతిమ దినం నాడు అందరికంటే ముందుగా నరకంలోకి ప్రవేశపెట్టబడేది ముగ్గురు ముస్లింలను. వారు –
- ఇస్లాం తరుపున యుద్ధం చేస్తూ వీరమరణం(షహీద్) పొందిన యోధుడు.
- అనేక దానధర్మాలు చేసిన ధనవంతుడు.
3.ఖురాన్ ను ఔపోసనపట్టిన పండితుడు/స్కాలర్.