ఒక మగాడుండేవాడు.. చివరికి అతన్ని కూడా..

ఆండ్ర్యూ టేట్- అతనో కిక్ బాక్సింగ్ ఛాంపియన్. 19 మ్యాచుల్లో 17 గెలిచాడు. పుట్టింది ఇంగ్లండ్ లో. పెరిగింది యూరప్-అమెరికాల్లో. బాక్సింగ్ రిటైర్మెంట్ తర్వాత అనేక బిజినెస్లు స్టార్ట్ చేశాడు. ఆన్లైన్ ఇన్‌ఫ్లూయెన్సర్ గా అనేక బ్రాండ్ లకు మార్కెటింగ్ చేసేవాడు. నెలసరి సంపాదన 40కోట్లపైనే. క్రిప్టో కరెన్సీలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేశాడు. మొత్తం సంపద రెండున్నరవేల కోట్ల రూపాయలు.

Continue reading “ఒక మగాడుండేవాడు.. చివరికి అతన్ని కూడా..”

బాయిలింగ్ ఫ్రాగ్ సిండ్రోమ్

సైకాలజీని పాఠ్యాంశంగా చదివే వారికి “బాయిలింగ్ ఫ్రాగ్ సిండ్రోమ్” – గురించి తెలిసే ఉంటుంది.
ఓ గిన్నె లో నీటిని బాగా వేడిచేసి, ఆ నీటిలో ఓ కప్పను, వేస్తే అది వెంటనే బయటికి దూకేసి తన ప్రాణాలను కాపాడుకుంటుంది.అదే కప్పను ఓ చల్లటి నీరున్న గిన్నెలో వేసి, ఆ గిన్నె కింద చిన్నగా మంటపెట్టి, నీటి ఉష్ణోగ్రత మెల్ల,మెల్లగా పెంచుకుంటూపోతే…

Continue reading “బాయిలింగ్ ఫ్రాగ్ సిండ్రోమ్”

రాబోయే తరాలకు పొంచి ఉన్న మా(ఫి)యా ముప్పు

ఆడోల్లు-మొగోల్లు అని రెండుకేటగిరీలు మాత్రమే ఉంటాయని మనకు చిన్నప్పటినుండీ తెలుసు.

ఇవి కాక కొందరు ‘తేడా’ గా ఉంటారనీ, పుట్టుకతోనే కొన్ని ఉండాల్సినవి ఉండవని, అంగవైకల్యం లాగానే అదీ ఓ వైకల్యం అనీ కొంచెం పెద్దయ్యాక తెలుస్తుంది. అంగవైకల్యం ఉన్నోల్లను తక్కువగా చూడటం, వారిని కించపరిచేలా మాట్లాడటం తప్పు అనే స్పృహ వచ్చాక, ఈ తేడా వ్యక్తుల్ని కూడా కించపరచకూడదని, అదో సంస్కారానికి సంబంధించిన విషయమనీ అర్థమవుతుంది.

Continue reading “రాబోయే తరాలకు పొంచి ఉన్న మా(ఫి)యా ముప్పు”

లైగర్ టైసన్ ప్రతీకారం

లయన్ + టైగర్ = లైగర్, ట్యాగ్ లైన్ -“సాలా క్రాస్ బ్రీడ్.”

ఇంతకంటే పవర్ఫుల్ టైటిల్ ఇంకోటి ఉండదు.పూరి జగన్నాద్ దర్శకత్వంలో, విజయ్ దేవరకొండ హీరోగా, దేశంలోని అన్ని ప్రముఖ భాషల్లో త్వరలో రాబోతున్న సినిమా టైటిల్ ఇది.

తెరమీద పవర్ఫుల్ క్యారెక్టర్లను సృష్టించడంలో పూరి జగన్నాద్ ప్రతిభ అందరికీ తెలిసిందే. కాకపోతే, రియల్ లైఫ్ లో “పవర్” అనగానే గుర్తొచ్చే పేర్లు – బాక్సింగ్ ఛాంపియన్లు మహమ్మద్ అలీ, మైక్ టైసన్. లైగర్ లో మైక్ టైసన్ కూడా నటించడం మరో ఆసక్తికర అంశం.
జనరల్ గా, కేవలం సినిమాల్లో మాత్రమే ప్రతీకారం తీర్చుకునే సన్నివేశాలు మనం చూస్తుంటాం. కానీ, అలీ-టైసన్ ల రియల్ లైఫ్ లో కూడా, ఇలాంటి రియల్ సన్నివేశం ఒకటి ఉంది.

Continue reading “లైగర్ టైసన్ ప్రతీకారం”

అద్భుతమైన సంభాషణ

ప్రముఖ కెనడియన్ మేధావి – జోర్డాన్ పీటర్సన్, మరియు ముస్లిం ప్రొఫెసర్ – హమ్‌జా యూసుఫ్ మధ్య జరిగిన 1.5 గంటల చర్చ, ఒక్క ముక్కలో చెప్పాలంటే – మెదడుకు జంబో బిర్యానీ(మేత టైపులో) లాంటిది.

దాన్లో హమ్‌జా యూసుఫ్ ప్రస్తావించిన వ్యక్తులు/అంశాలు :-

Continue reading “అద్భుతమైన సంభాషణ”

“ఫిత్రాహ్” ని వివరించిన Oxford పరిశోధన

1.9 మిలియన్ బ్రిటీష్ పౌండ్లు,
57 మంది రీసెర్చర్స్,
20 దేశాల్లో,
40 ప్రత్యేక పరిశోధనలు..
వీటన్నిటి వల్లా.. చివరికి తేలిందేమంటే – మనిషి పుట్టుకతోనే సృష్టికర్తపైన, మరణానంతర జీవితంపైన నమ్మకంతో పుడతాడని.

Continue reading ““ఫిత్రాహ్” ని వివరించిన Oxford పరిశోధన”

సమాజంపై “కాశ్మీర్ ఫైల్స్” సినిమా ప్రభావం

రాధేశ్యామ్ సినిమా తో పాటుగా రిలీజ్ అయిన బాలీవుడ్ మూవీ కాశ్మీరీ ఫైల్స్ చాలాపెద్ద విజయం సాధించింది.ఇది నిశ్శబ్ద విప్లవం …అని మన హిందూత్వ మూకలు చెప్పుకోవచ్చు.ఈ సినిమాకి దేశ వ్యాప్తంగా పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతోంది అని మీడియా ప్రచారం చేస్తోంది.చాలా ట్యూబులు ఇదే చెప్తున్నాయ్.స్వామీజీలు … హిందూ సంస్థలూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు తప్ప …

Continue reading “సమాజంపై “కాశ్మీర్ ఫైల్స్” సినిమా ప్రభావం”

శోకాలు పెట్టొద్దు!!!

“కనపడినోళ్ళందరికీ నీ బాధలు చెప్పుకుని శోకాలు పెట్టకు. సగం మంది పట్టించుకోరు. మిగతా సగం లోలోపల ఆనందిస్తారు. నీ బాధలపట్ల కన్సర్న్ ఉన్న ఒకరిద్దరికి నీవు అదేపనిగా చెప్పాల్సిన అవసరం లేకుండానే తెలుసుకుంటారు.” -ఇది వ్యక్తిగత స్థాయిలోనే కాక, ఓ సమూహంగా ముస్లిం సమాజం మొత్తానికి వర్తిస్తుంది.

Continue reading “శోకాలు పెట్టొద్దు!!!”