మెటా-ఫిజీషియన్లు మెచ్చిన మతం!!

మెటా-ఫిజీషియన్లు మెచ్చిన మతం!!

ఫిజీషియన్ – ఈ పదానికి అర్థం చాలా మందికి తెలుసు – డాక్టర్/వైద్యుడు అని.
మెటా-ఫిజీషియన్ అని – మరో పదం ఉంది. దీని గురించి చాలా మందికి తెలీదు.

క్రీస్తు పూర్వం మూడవ శతాబ్ధంలో జీవించిన గ్రీకు మేధావి అరిస్టాటిల్, మానవ జీవితానికి, సృష్టికి సంబంధించి కొన్ని వందల పుస్తకాలు రాశాడు. వాటిని ఓ అరలో పేర్చే క్రమంలో, భౌతిక అంశాల్ని గురించి రాసిన పుస్తకాల్ని – ఫిజిక్స్ అనే అరలోనూ, భౌతికేతర అంశాల్ని – మెటా ఫిజిక్స్ అనే అరలోనూ పేర్చడంతో – ‘మెటా ఫిజిక్స్ అనే పదం అక్కడినుండీ మొదలైంది.

సృష్టి ఆది-అంతం, శరీరానికి-ఆత్మకు ఉన్న సంబంధం, మనుగడ, నైతికత,Existance, Being వంటి వివిధ అంశాల్ని మెటా ఫిజిక్స్ సబ్జెక్ట్ చర్చిస్తుంది.

ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తున్న ఇజం ఏదైనా ఉందంటే – అది కన్స్యూమరిజం మరియు మెటీరియలిజం. ఓ వ్యక్తి దగ్గర ఎంత ఎక్కువ సంపద పోగై ఉంది, ఎన్ని ఖరీదైన వస్తువులున్నాయి అనేదే ప్రస్తుతం మనిషి జీవితానికి కొలమానం.” సంపద-వస్తువుల చుట్టూ పరుగులు పెడుతూ జీవించడం” – అనే జీవన విధానానికి ఆధునిక మానవుడు ప్రోగ్రాం చేయబడుతున్నాడు. ఈ క్రమంలోనే, క్రీస్తు శకం 20వ శతాబ్ధం వరకూ మిగతా అన్ని శాస్త్రాల్లాగానే ఓ సీరియస్ అకడమిక్ సబ్జెక్ట్ గా ఉన్న – ‘మెటా ఫిజిక్స్’, 21వ శతాబ్ధానికి వచ్చేటప్పటికి, కనుమరుగైపోయింది. మత గ్రంధాల్ని చదవడం, మతాలు బోధించే గూఢమైన అంశాల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం – ఇప్పుడు ఓ పనికి రాని టైం వేస్ట్ వ్యవహారమైపోయింది.

“క్రిష్టియన్లకు బైబిల్ ఉంది-వారు సండే చర్చ్ కి వెల్తారు- క్రిస్ మస్ పండగ చేసుకుంటారు,
ముస్లింలకు ఖురాన్ ఉంది- వారు శుక్రవారం మసీదుకు వెల్తారు – రంజాన్,బక్రీద్ చేసుకుంటారు,
హిందువులకు గీత,రామాయణం ఉన్నాయి, వాల్లు దీపావలి,సంక్రాంతి,దసరా వంటి పండగలు చేసుకుంటారు..” అనే మూడు ముక్కలు, హైస్కూలు సోషల్ సబ్జెక్ట్ లో బట్టీ పట్టి, ఇక అన్ని మతాల గురించీ తెలిసిపోయిందని భావించడమే ప్రస్తుతం విధ్యావంతులు అనేవారు చేస్తున్నపని.

కానీ, మెటా ఫిజిక్స్ – మతాల లోతుల్లోకి వెల్తుంది. ఆ మతస్తులు చేసుకునే పండుగలు, ఆచార వ్యవహారాల గురించి కాకుండా – మనిషి జీవితం గురించి వివిధ మతాలు ఏం చెప్తున్నాయో క్షుణ్ణంగా అధ్యయనం చేస్తుంది.

19,20 వ శతబ్ధాల్లో ఇలా పేరెన్నికగన్న కొంతమంది ప్రముఖ మెటా ఫిజిషియన్ల జీవితాల్ని గమనిస్తే – ఓ విషయం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అది – వీరిలో చాలా మంది, వివిధ మతాల్ని అధ్యయనం చేసే క్రమంలో ఇస్లాం ను స్టడీ చేయడం,దాని బోధనలకు సమ్మోహితులై, తరువాత ముస్లింలుగా మారిపోవడం – ఇది చాలా మంది మెటా ఫిజీషియన్ల విషయంలో జరిగింది. ఉదాహరణకు కొంతమందిని చూద్దాం.

1. రెనె గెనన్(1886-1951):

ఈయన 1886 లో ఫ్రాన్స్ లో జన్మించాడు. ఈయన రాసిన వివిధ పుస్తకాలు, ఇరవై ప్రపంచ భాషల్లోకి అనువాదమయ్యాయి.

రోమన్ క్యాథలిక్ కుటుంబంలో పుట్టిన రెనె గెనన్, ఇస్లాం పరిచయం కాక ముందు, హిందూఇజం ని చాలాకాలం పాటు స్టడీ చేసి, దానికి ఆకర్షితుడయ్యాడు.

గెనెన్ రాసిన – # Introduction to the Study of the Hindu doctrines # అనే పుస్తకం అధిక ప్రాచుర్యం పొందింది. 1917 లో అల్జీరియా లోని ఓ యూనివర్సిటీలో, విద్యార్థులకు ఫిలాసఫీ బోధించడానికి వెల్లడంతో అక్కడ రెనెగెనన్ కి ఇస్లాం పరిచయమైంది.

గెనెన్ రాసిన మొత్తం పుస్తకాల లిస్ట్ చాంతాడంత ఉంది. ఆ పేర్లు ఇక్కడ –

· Introduction to the Study of the Hindu doctrines (Introduction générale à l’étude des doctrines hindoues, 1921)

· Theosophy: History of a Pseudo-Religion (Le Théosophisme – Histoire d’une pseudo-religion, 1921)

· The Spiritist Fallacy (L’erreur spirite, 1923)

· East and West (Orient et Occident, 1924)

· Man and his Becoming according to the Vedanta (L’homme et son devenir selon le Vêdânta, 1925)

· The Esoterism of Dante (L’ésotérisme de Dante, 1925)

· The King of the World (also published as Lord of the World, Le Roi du Monde, 1927)

· The Crisis of the Modern World (La crise du monde moderne, 1927)

· Spiritual Authority and Temporal Power (Authorité Spirituelle et Pouvoir Temporel, 1929)

· St. Bernard (Saint-Bernard, 1929)

· The Symbolism of the Cross (Le symbolisme de la croix, 1931)

· The Multiple States of the Being (Les états multiples de l’Être, 1932)

· Oriental Metaphysics (La metaphysique orientale, 1939)

· The Reign of Quantity and the Signs of the Times (Le règne de la quantité et les signes des temps, 1945)

· Perspectives on Initiation (Aperçus sur l’initiation, 1946)

· The Metaphysical Principles of the Infinitesimal Calculus (Les principes du calcul infinitésimal, 1946)

· The Great Triad (La Grande Triade, 1946)

· Initiation and Spiritual Realization (Initiation et réalisation spirituelle, 1952)

· Insights into Christian Esoterism (Aperçus sur l’ésotérisme chrétien, 1954)

· Symbols of Sacred Science (Symboles de la Science Sacrée, 1962)

· Studies in Freemasonry and Compagnonnage (Études sur la Franc-Maçonnerie et le Compagnonnage, 1964)

· Studies in Hinduism (Études sur l’Hindouisme, 1966)

· Traditional Forms & Cosmic Cycles (Formes traditionelles et cycles cosmiques, 1970)

· Insights into Islamic Esoterism & Taoism (Aperçus sur l’ésotérisme islamique et le Taoïsme, 1973)

· Reviews (Comptes rendus, 1973)

· Miscellanea (Mélanges, 1976)

ఇవి కాక, ఆయన ఫ్రెంచ్ లో రాసిన పుస్తకాలు ఇంకా చాలా ఉన్నాయి. ముస్లిం గా మరాక ఆయన తన పేరును – అబ్దుల్ వాహెద్ యహ్యా గా మార్చుకున్నాడు.

2. Frithjof Schuon ( ఫ్రిజాఫ్ షాన్) (1907-1998) :

ఈయన మెటా ఫిజిక్స్ లో మరో దిగ్గజం. జర్మనీలో పుట్టిన షాన్, ముస్లిం గా మారక ముందు – హిందూ మతంలోని అద్వైత కాన్సెప్ట్ కి ఆకర్షితుడయ్యాడు. హిందూ మత గ్రంధాల్ని, ఉపనిషత్తుల్ని ఔపోసన పట్టాడు.

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో, ఆర్మీ తరుపున ఈజిప్ట్, అల్జీరియా లాంటి ముస్లిం దేశాలకు వెళ్ళాల్సి రావడంతో అక్కడ ఇస్లాం పరిచయమైంది.

ఈయన రాసిన పుస్తకాలు కూడా అమితంగా పాపులర్ అయ్యాయి. ఆ లిస్ట్ –

· Adastra and Stella Maris: Poems by Frithjof Schuon, World Wisdom, 2003

· Autumn Leaves & The Ring: Poems by Frithjof Schuon, World Wisdom, 2010

· Castes and Races, Perennial Books, 1959, 1982

· Christianity/Islam, World Wisdom, 1985

o New translation, World Wisdom, 2008

· Dimensions of Islam, 1969

· Echoes of Perennial Wisdom, World Wisdom, 1992

· Esoterism as Principle and as Way, Perennial Books, 1981, 1990

· The Eye of the Heart, World Wisdom, 1997

· The Feathered Sun: Plain Indians in Art & Philosophy, World Wisdom, 1990

· Form and Substance in the Religions, World Wisdom, 2002

· From the Divine to the Human, World Wisdom, 1982

o New translation, World Wisdom, 2013

· Gnosis: Divine Wisdom, 1959, 1978, Perennial Books 1990

o New translation, World Wisdom, 2006

· Images of Primordial & Mystic Beauty: Paintings by Frithjof Schuon, Abodes, 1992, World Wisdom

· In the Face of the Absolute, World Wisdom, 1989, 1994

· In the Tracks of Buddhism, 1968, 1989

o New translation, Treasures of Buddhism, World Wisdom, 1993

· Islam and the Perennial Philosophy, Scorpion Cavendish, 1976

· Language of the Self, 1959

o Revised edition, World Wisdom, 1999

· Light on the Ancient Worlds, 1966, World Wisdom, 1984

o New translation, World Wisdom, 2006

· Logic and Transcendence, 1975, Perennial Books, 1984

o New translation, World Wisdom, 2009

· The Play of Masks, World Wisdom, 1992

· Primordial Meditation: Contemplating the Real, The Matheson Trust, 2015 (translated from the original German)

· Road to the Heart, World Wisdom, 1995

· Roots of the Human Condition, World Wisdom, 1991

o New translation, World Wisdom, 2002

· Songs Without Names Vol. I-VI, World Wisdom, 2007

· Songs Without Names VII-XII, World Wisdom, 2007

· Spiritual Perspectives and Human Facts, 1954, 1969

o New translation, World Wisdom, 2008

· Stations of Wisdom, 1961, 1980

o Revised translation, World Wisdom, 1995, 2003

· Sufism: Veil and Quintessence, World Wisdom, 1981, 2007

· Survey of Metaphysics and Esoterism, World Wisdom, 1986, 2000

· The Transcendent Unity of Religions, 1953

o Revised Edition, 1975, 1984, The Theosophical Publishing House, 1993

· The Transfiguration of Man, World Wisdom, 1995

· Treasures of Buddhism ( = In the Tracks of Buddhism) (1968, 1989, 1993)

· To Have a Center, World Wisdom, 1990, 2015

· Understanding Islam, 1963, 1965, 1972, 1976, 1979, 1981, 1986, 1989

o Revised translation, World Wisdom, Foreword by Annemarie Schimmel, 1994, 1998, 2011

· World Wheel Vol. I-III, World Wisdom, 2007

· World Wheel Vol. IV-VII, World Wisdom, 2007

Schuon was a frequent contributor to the quarterly journal Studies in Comparative Religion, (along with Guénon, Coomarswamy, and many others) which dealt with religious symbolism and the Traditionalist perspective.[26]

ముస్లిం గా మారాక, ఆయన రాసిన “అండర్ స్టాండింగ్ ఇస్లాం” అనే పుస్తకం అనేకమంది ప్రముఖ యూరోపియన్లను ఇస్లాంలోకి ఆకర్షితులయ్యేలా చేసింది. ఇతని ఇస్లామిక్ పేరు – ఇసా నూర్ అల్దీన్

3. ఈవన్ ఆగుéలి (1869-1917) : స్వీడన్ లో పుట్టిన ఈ ప్రముఖ మెటా ఫిజిషియన్, కూడా ఈజిప్ట్ యాత్ర సంధర్భంగా ఇస్లాం గురించి తెలుసుకుని, దానిని ఖున్నంగా చదివి,అర్థం చేసుకుని ముస్లిం గా మారాడు.

ఈయన రాసిన గ్రంధాలు –

· Chacornac, Paul; The Simple Life of Réne Guénon, pp. 31–37, Sophia Perennis.

· Hatina, Meir; Where East Meets West: Sufism as a Lever for Cultural Rapprochement, pp. 389–409, Volume 39, International Journal of Middle East Studies, Cambridge University Press, 2007.

· Nasr, Seyyed Hossein; Sufism: Love and Wisdom, page X of foreword, Worldwisdom, 2006.

· Nur ad-Din, Farid (introduction and translation); Universality in Islam, Studies in Comparative Religion, Worldwisdom, 2011.

· Turner, Jade (ed.); The Grove Dictionary of Art, pp. 465–466, Grove, 1996.

· Waterfield, Robin; Réne Guénon and the Future of the West, pp. 28–30, Sophia Perennis

ఇలా చెప్పుకుంటూపోతే, ఈ లిస్ట్ కిఅంతుండదు.

కేవలం మెటా ఫిజీషియన్లే కాదు, 19-20 శతాబ్ధాల్లో, ఇస్లాం ని తటస్థంగా స్టడీ చేసిన యూరప్ లోని విద్యావంతులు అనేకులు – దానికి ఆకర్షితులైపోయారు. దీనికి సంబంధించి – ప్రముఖ అంతర్జాతీయ పత్రిక –‘ఫారెన్ పాలసీ’ లో వచ్చిన ఈ వార్త చదవండి. – https://foreignpolicy.com/2016/05/05/when-europe-loved-islam-interwar-weimar-republic-wilmersdorf-mosque/

ఇస్లాం ని తటస్థంగా స్టడీ చేసినవారు, దాని గురించి తెలుసుకున్నవారు ఎవరైనా, దానికి ఆకర్షితులైపోవడమనేది, చరిత్రలో ఎప్పటినుండో జరుగుతున్నదే.

కానీ ప్రస్తుత సమాజంలో – ఇస్లాం ని తటస్థంగా అప్రోచ్ అవ్వడమనేదే దాదాపు అసాధ్యమైపోయింది. దీనికి ప్రధాన కారణం – యూదులు,అమెరికా. పాలస్తీనా ని నామరూపాలు లేకుండా చేసి, అక్కడ తమ ప్రామిస్డ్ ల్యాండ్ అయిన ఇజ్రాయెల్ లో, యూదు రాజ్యస్థాపన చేసి, ప్రపంచం పై ఆధిపత్యం ద్వారా, తాము ఛూజెన్ పీపుల్ ( దేవుని ద్వారా ఎన్నుకోబడ్డ ప్రజలు) అని నిరూపించుకోవాలనే లక్ష్యం యూదులది.

ముస్లిం దేశాల్లోని ప్రభుత్వాల్ని తమ ఆధీనంలో తీసుకుని, లొంగని దేశాల్ని నాశనం చేసి, అక్కడ నేలకింది అపార చమురు నిల్వలను దోచుకోవాలనే దుర్భుద్ధి అమెరికాది.

ఇవి రెండూ కలిసి కొన్ని కోట్ల మంది ముస్లింలను నిర్దాక్షిన్నంగా చంపేశారు. అనేక ముస్లిం సమాజాల్ని ఛిన్నాభిన్నం చేశారు. తమ గ్లోబల్ మీడియా ద్వారా – ఈ వినాశనాన్ని మళ్ళీ ఇస్లాం కే అంటగట్టారు. వీరికి తోడు, ముస్లిం గా ఉండటమంటే, కేవలం తలపై టోపీ పెట్టుకోవడం, గడ్డం పెంచడం, శుక్రవారం నమాజుకు పోవడం, ఇంట్లో మహిళలతో బురఖాలు వేయించడం- మిగతా సమయాల్లో మాత్రం, అందర్లానే – కన్స్యూమరిజం,మెటీరియలిజంలే లక్ష్యంగా జీవిస్తున్న – అసంఖ్యాక ‘నామ్ కే వాస్తే ముస్లింలు’ ఉండనే ఉన్నారు. ఇన్ని ప్రతికూలతల మధ్య కూడా, అమెరికా,యూకే,యూరప్ లాంటి దేశాలలో అత్యధికంగా వృద్ధి చెందుతున్న మతాల్లో ఇస్లాం ముందుంది. దీనికి సంబంధించి ఇటీవల బీబీసీ లో వచ్చిన రిపోర్ట్ –

https://www.bbc.com/news/av/world-39279631/islam-the-world-s-fastest-growing-religion

ఇక, ఈ యాంటీ-ఇస్లామిక్ ప్రాపగాండాలూ, యూదు-అమెరికా రాజకీయాలూ లేకుంటే, పరిస్థితి ఎలా ఉండేదో ఎవరైనా ఊహించుకోవచ్చు.
-మహమ్మద్ హనీఫ్.
శుక్రవారం.ఇన్
www.shukravaram.in

One Reply to “మెటా-ఫిజీషియన్లు మెచ్చిన మతం!!”

Leave a Reply

Your email address will not be published.