ప్రముఖ వ్యక్తుల సక్సెస్ స్టోరీ లకు కొదువలేదు.మీడియా వాటిని పదే,పదే గుర్తు చేస్తుంటుంది.యూటూబ్ లో, వందల కొద్దీ చిన్నా,చితకాఛానెల్లు, చివరికి టివీల్లో కామెడీ వేషాలు వేసేవారిని కూడా ఇంటర్వ్యూలు చేసి, వారిసోకాల్డ్ విజయగాధల్ని జనాలకు తెలియజేస్తున్నాయి. ఒకరి విజయ గాధలుమరొకరికి స్పూర్తిని కలిగిస్తాయి, కాబట్టి అలాంటి ఇంటర్వ్యూలకు వ్యూవర్షిప్ ఎక్కువగానే ఉంటుంది. కానీ, తరచి చూస్తే,విజయం కంటే – పరాజయంలోనే, నేర్చుకునేది ఎక్కువగా ఉంటుంది. అలాంటి పరాజయగాధే ఇది.
Continue reading “ఫెయిల్యూర్ స్టోరీ – జయప్రకాశ్ నారాయణ!!!”మంచి ముస్లిం పార్టీ – ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML)
ముస్లింల హక్కుల్ని కాపాడాలనే లక్షంతో, 1906 లో ఓ పార్టీ స్థాపించబడింది. దానిపేరు ఆల్ ఇండియా ముస్లిం లీగ్. 1947 దేశ విభజన తర్వాత- పాకిస్తాన్లో, పాకిస్తాన్ ముస్లిం లీగ్ గానూ, ఇండియాలో – ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ గానూ ఈ పార్టీ విడిపోయింది. బంగ్లాదేశ్ విడిపోయాక, అక్కడి శాఖ అవామీ లీగ్ గా మారిపోయింది.
1948లో మద్రాస్ లో, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఏర్పాటు నుండీ మొదలుకుని,ఇప్పటివరకూ ప్రతిసారీ, పార్లమెంటులో కనీసం ఒక్కరైనా ఆపార్టీ ఎం.పీ ఉంటున్నారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఈ పార్టీ ప్రాబల్యం ఉంది. కేరళలో 1978లో, ఈ పార్టీ తరపున మహమ్మద్ కోయా అనే ఆయన ముఖ్యమంత్రిగా కూడా కొన్నాల్లు పనిచేశారు. 2004-2014 మధ్య ఈ పార్టీ యూపీయే లో భాగస్వామ్యులుగా ఉండి, వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు కూడా నిర్వహించారు.
కుటుంబ పార్టీ కాదు:
జైరా వసీమ్ – మొదటామె కాదు, చివరామె కూడా కాదు!!
జైరా వసీమ్ – మొదటామె కాదు, చివరామె కూడా కాదు!!
గత వారం జైరా వసీమ్ పేరు వార్తల్లో మారుమోగింది. ఈమె చేసింది మూడే సినిమాలు. దంగల్, సీక్రెట్ సూపర్ స్టార్,ద స్కై ఈజ్ పింక్(ఇంకా రిలీజ్ అవ్వలేదు). మొదటి రెండు సినిమాలు ఈమెకు బోలెడన్ని జాతీయ,అంతర్జాతీయ అవార్డులు, రివార్డులు తెచ్చిపెట్టాయి.
Continue reading “జైరా వసీమ్ – మొదటామె కాదు, చివరామె కూడా కాదు!!”