Charles le Gai Eaton(1920-2010)రచనల ప్రభావం

ఈయన 1920లో స్విట్జర్ల్యాండ్ లో జన్మించాడు. ఇతని కుటుంబం చిన్నప్పుడే బ్రిటన్ కి వలస వెళ్ళింది. క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదివాడు. మొదట టీచర్ గా, తర్వాత బ్రిటీష్ ప్రభుత్వ రాయబారిగా, ఈజిప్ట్,ఇండియా,ట్రినిడాడ్ లలో పని చేశారు.
యువకుడిగా ఉన్నప్పుడు what is the purpose of life అనే అనుమానం, వివిధ మతాల్ని స్టడీ చేయడానికి, చివరికి 1951లో ఇస్లాం స్వీకరించడానికీ కారణమైంది.

ఇదంతా చాలా మంది యూరోపియన్ల జీవితాల్లో జరిగిందే. కాకపోతే, ఈయన స్పెషాలిటీ ఏంటంటే- ఇస్లాం గురించి తెలుసుకున్న విషయాల గురించి ఈయన రాసిన పుస్తకాలు-
1.Islam and The Destiny of man.
2.Remembering God:Reflections on Islam

Islam and The Destiny of man పుస్తకం అనేక భాషల్లోకి అనువదింపబడింది. ఒరిజినల్ ఇంగ్లీష్ పుస్తకం దాదాపు లక్ష కాపీలు సేల్ అయింది. ఈ పుస్తకం చదివి ముస్లింలుగా మారిన యూరోపియన్ల సంఖ్య వేలల్లో ఉంటుందని ఓ అంచనా.మరీ ముఖ్యంగా- మసీదుల్లో చెప్పే రొడ్డకొట్టుడు ఉపన్యాసాల ఫలితంగా ఇస్లాం-మాడర్నిటీల మధ్య కన్‌ఫ్యూజన్ కి గురై ఉన్న ఒక జనరేషన్ ముస్లింలకు ఇతని పుస్తకాలు సరైన మార్గనిర్దేశం చేశాయి. దీనికి పాపులర్ ఉదాహరణ పాకిస్తాన్ క్రికెట్ కెప్టెన్, మాజీ ప్రధాని -ఇమ్రాన్ ఖాన్. క్రికెట్ లో వచ్చిన సక్సెస్,సంపద,సెలబ్రిటీ స్టేటస్ కారణంగా ఇస్లాం కి టాటా చెప్పేసి, లండన్ పబ్బుల్లో, నైట్ క్లబ్బుల్లో అమ్మాయిలతో జల్సాల్లో మునిగితేలుతూ, అక్కడే సెటిల్ అవ్వాలనుకున్న ఇమ్రాన్ ఖాన్ ఆలోచనల్ని ఇతని పుస్తకం సమూలంగా మార్చేసి, ఇతన్ని మళ్ళీ బిలీవింగ్,ప్రాక్టీసింగ్ ముస్లిం గా చేశాయి. ఈ విషయాన్ని ఇమ్రాన్ ఖానే అనేక ఇంటర్వ్యూల్లో చెప్పి ఉన్నాడు.

Kristiane Backer – ఈమె బ్రిటీష్-జర్మన్ మాడల్-టీవీహోస్ట్. 90ల్లో, ఈమె చేసిన MTV-Europe షో, యూరోప్ లోని మోస్ట్ పాపులర్ టీవీషోల్లో ఒకటి. ఇమ్రాన్ ఖాన్ షోబాయ్ ఫేస్ లో ఉన్నప్పుడు ఈమె అతన్ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళింది,ఇద్దరూ ఒకరికొకరు సెట్ అయ్యారు. ఇద్దరి మధ్యా కొన్నాల్లు డేటింగ్ నడిచింది. తన ఆలోచనల్లో వచ్చిన మార్పుల గురించీ, దానికి కారణమైన పుస్తకాల గురించీ ఇమ్రాన్ ఖాన్ ఆమెతో పంచుకుని, తన దగ్గరున్న Islam and The Destiny of man పుస్తకం కాపీని ఆమెను ఇచ్చాడు. ఆమె అది చదివి, అప్పట్లో లండన్లోనే ఉంటున్న Gai Eaton ని వెళ్ళి కలిసింది. ఇస్లాం గురించి అనేక సందేహాల్ని అడిగి తెలుసుకుంది, చివరికి ఈమె కూడా ముస్లిం గా మారింది. తన థాట్ ప్రాసెస్ గురించి From MTV to Mecca – How Islam Changed My Life అనే పుస్తకం రాసింది. పీక్ లో సాగుతున్న మాడలింగ్ కెరీర్ కి టాటా చెప్పేసి, హిజాబ్ ధరించింది.

Blogging Theology- Paul Williams: ఏమాత్రం ఎంటర్టైన్మెంట్ లేకుండా, కేవలం సీరియస్ టాపిక్ లు మాత్రమే డిస్కస్ చేసే యూటుబ్ చానెల్-Blogging Theology సబ్స్రైబర్ల సంఖ తక్కువ కాలంలో రెండు లక్షలు దాటింది.ఇంకా పెరుగుతూంది. దీనిని నడిపేది paul Williams. బ్రిటీష్ కవర్టెడ్ ముస్లిం. గత వారం క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఓ లెక్చర్ ఇచ్చాడు. ఇస్లాం పట్ల తనను ఆకర్షించిన అంశాల్లో మొట్టమొదటిగా, Charles le Gai Eaton రచనల గురించి చెప్పాడు.

ఇంతమందిని, ఇన్ని రకాలుగా ప్రభావితం చేసిన ఆ పుస్తకం లోనుండీ కొన్ని పేరాలను శాంపిల్ గా కింద ఇస్తున్నాను, చదవగలరు.

“To love Muhammad is one thing, but to imitate him – to try to be ‘like’ him – is another. He was the last messenger and the last prophet, so how can we expect to imitate what is by definition unique and unrepeatable? In the first place his virtues are to be imitated, and they were providentially exemplified in the extraordinary variety of human experience through which he passed in his sixty-two years of life. He was an orphan, yet he knew the warmth of parental love through his grandfather’s devoted care for him; he was the faithful husband of one wife for many years, and after her death, the tender and considerate husband of many wives; he was the father of children who gave him the greatest joy this world has to offer, and he saw all but one of them die; he had been a shepherd and a merchant when young, and he became a ruler, a statesman, a military commander, and a law-giver; he loved his native city and was driven from it into exile, finally to return home in triumph and set an example of clemency which has no equal in human history. Not only do we know almost everything he did, we know the exact manner in which he did it.”
============

“The Qur’an, set on a shelf with other books, has a function entirely different to theirs and exists in a different dimension. It moves an illiterate shepherd to tears when recited to him, and it has shaped the lives of millions of simple people over the course of almost fourteen centuries; it has nourished some of the most powerful intellects known to the human record; it has stopped sophisticates in their tracks and made saints of them, and it has been the source of the most subtle philosophy and of an art which expresses its deepest meaning in visual terms; it has brought the wandering tribes of mankind together in communities and civilizations upon which its imprint is apparent even to the most casual observer.”
======

“Man is either Viceroy or else he is an animal that claims special rights by virtue of its cunning and the devouring efficiency of teeth sharpened by technological instruments… But if he is Viceroy, then all decay and trouble in the created world that surrounds him is in some measure to be laid to his account”
=========

“One of the fundamental themes of the Qur’an is man’s flight from reality. Given the basic premise that God is, and that His being both transcends and encompasses all existence, then unbelief is precisely such a flight. Men and women throughout the centuries have tried at every opportunity to evade total Reality and to take refuge in little corners of private darkness. Even at the simplest everyday level there is constant avoidance of the thought of death; there is evasion of our inward solitariness, which no amount of conviviality can entirely overcome, and there is a refusal to acknowledge our limitations and our sins. Not only is it the innate tendency of fallen man to ‘forget’ God, but there comes about a luxuriant growth of forgetfulness in every sphere.”
========

“Islam being theocentric, the community owes its cohesion primarily to the Faith, not to government and not to its religious leaders. Each individual Muslim is personally responsible for the well-being of his fellows, his ‘brothers’ and his ‘sisters’, to aid them in poverty, to comfort them in distress and to put them right when they go astray (though always in a spirit of kindness); at least in principle, each member of the community, however humble, has a duty – when he sees something wrong or out of place – to correct it either with his hand or with his tongue, or, if he does not have the power to do this, then to correct it within his own heart. His duty dos not, however, extend to sending for the police or reporting the matter to the authorities, for – as a Muslim – he embodies the Law in himself; there is no question of handing over his responsibility to the impersonal state.”
― Charles Le Gai Eaton, Islam and the Destiny of Man.

www.shukravaram.in

Leave a Reply

Your email address will not be published.